Virat Kohli The Aggressive captain indian cricket team have ever seen.
#ViratKohli
#Teamindia
#Indiancricketteam
#Indvseng
#Engvsind

ఈ 60 ఓవర్లు వారికి నరకం కనబడాలి'..ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు తన సహచరులతో కోహ్లీ చెప్పిన మాట ఇది. అతను అన్నట్లుగానే మన బౌలర్లు ప్రత్యర్థిని ఒక్కో ఓవర్‌లో, ఒక్కో బంతికి గుండెలాగిపోయేలా చేస్తూ చివరకు చిరస్మరణీయ విజయాన్నందుకున్నారు.